11 ప్రాంతాల్ని కలపనున్న ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ స్టేషన్
- June 24, 2022
యూఏఈ: ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ ట్రైన్స్, 11 నగరాలు అలాగే ప్రాంతాల్ని యూఏఈలో కలపనున్నాయి. అల్ సిలా నుంచి ఫుజైరా వరకు, అల్ రువైస్, అల్ ముఫ్రా, దుబాయ్, షార్జా అల్ దయిద్ మరియు అబుధాబిల మీదుగా వెళుతుంది. ప్రయాణ సమయం 30 నుంచి 40 శాతం మేర తగ్గనుంది. అబుధాబి - దుబాయ్ అలాగే దుబాయ్ మరియు ఫుజారియా మధ్య 50 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి అల్ రువైస్ మధ్య ప్రయాణానికి 70 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి ఫుజారియాకి 100 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీంతో ప్రజల సమయం ఏంటో ఆదా అవుతుందని ఆశావహం వ్యక్తం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







