50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

- June 24, 2022 , by Maagulf
50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

యూఏఈ: ఈ ఏడాది తొలిసారిగా మంగళవారం 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటింది. వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒవతైద్, అల్ దఫ్రా ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో 50.5 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com