పౌరుడికి అత్యవసర చికిత్స.. విమానంలో ఆస్పత్రికి తరలింపు
- June 25, 2022
మస్కట్: ఒమన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఓ పౌరుడిని విమానంలో ఆస్పత్రికి తరలించింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్‌కి చెందిన హెలికాప్టర్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న పౌరుడిని అత్యవసర వైద్య చికిత్సకు వీలుగా ఆస్పత్రికి తరలింపు ప్రక్రియను నిర్వహించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) ఆన్ లైన్ లో పెట్టిన ఓ పోస్టులో తెలిపింది. బాధితుడిని ఖాసబ్ హాస్పిటల్ నుండి మస్కట్ గవర్నరేట్‌లోని రాయల్ ఆసుపత్రికి తరలించినట్లు.. బాధితుడికి అవసరమైన ప్రత్యేక చికిత్స అందుతోందని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







