భారత్ కోవిడ్ అప్డేట్
- June 25, 2022
న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 12,425 మంది బాధితులు కోలుకున్నారు.
భారత్ లో ప్రస్తుతం 91,779 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 196 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 3.30 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







