సౌదీ ఫుడ్ డెలివరీ యాప్ జాహెజ్.. ఇప్పుడు బహ్రెయిన్‌లో
- June 26, 2022
బహ్రెయిన్: సౌదీ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జాహెజ్ తన బహ్రెయిన్ యూనిట్లో జూన్ 26 నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో జాహెజ్ విస్తరణ వ్యూహంలో భాగంగా కంపెనీ దాదాపు ఒక నెల ముందుగానే బహ్రెయిన్‌లో ట్రయల్స్ ను ప్రారంభించింది. సౌదీ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జాహెజ్ తన బహ్రెయిన్ యూనిట్లో జూన్ 26 నుంచి తన సర్వీసులను బహ్రెయిన్ వాసుల కోసం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







