జూలైన్ 9న ఈద్ అల్ అదా

- June 28, 2022 , by Maagulf
జూలైన్ 9న ఈద్ అల్ అదా

కువైట్: అల్ ఒజిరి సైంటిఫిక్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం దు అల్ హిజా నెల జూన్ 30 నుంచి ప్రారంభమవుతుంది. జులై 9, శనివారంనాడు ఈద్ అల్ అదా ఫెస్టివల్ వస్తుంది. ఈద్ ప్రేయర్ కువైట్ కాలమానం ప్రకారం తెల్లవారు ఝామున 5.10 నిమిషాలకు నిర్వహిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com