‘మోంటాలిమ్ జము’పై హెచ్చరించిన సౌదీ అథారిటీ
- June 29, 2022
సౌదీ అరేబియా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అతారిటీ, హెర్బల్ ఉత్పత్తి ‘మోంటాలిన్ జాము పెగల్ లిను డాన్ అసామ్ ఉరాత్’ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్ మాదు మెగెలాంగ్ - ఇడోనేసియా పోమ్ టిఆర్ సంస్థ ఉత్పత్తి ఇది. ఇందులో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియెంట్ ‘పారాసెటమాల్’ వుండడం వల్లనే హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. సహజమైన, ప్లాంట్ సోర్స్‌గా దీన్ని పేర్కొనప్పటికీ ఇందులో ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియన్స్ వున్నాయని తేలింది. పలు శాంపిళ్ళను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. పారాసిటమాల్ మెడికల్ సూపర్ విజన్ పరంగా మాత్రమే వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







