సాంస్కృతిక లైసెన్సుల జారీకి ఇ-వేదికను ప్రారంభించిన సౌదీ అరేబియా

- June 29, 2022 , by Maagulf
సాంస్కృతిక లైసెన్సుల జారీకి ఇ-వేదికను ప్రారంభించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇ-వేదికను సాంస్కృతిక లైసెన్సుల జారీ కోసం ప్రారంభించడం జరిగింది. సంస్థలు అలాగే, టాలెంట్ వున్న సౌదీ పౌరులు అలాగే నివాసితులు కూడా ఈ వేదిక (అబ్దెల్లా) ద్వారా లైసెన్సులు పొందవచ్చు. ప్రొఫెషనల్స్‌గా సాంస్కృతిక రంగంలో రాణించడానికి వారికి ఈ వేదిక వెసులుబాటు కల్పిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com