'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ బిజినెస్..
- June 30, 2022
హైదరాబాద్: గోపీచంద్ హీరోగా,రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్.ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ పై బన్నీ వాసు, SKN కలిసి నిర్మించగా జులై 1న థియేటర్లలో మరియు గల్ఫ్ లో వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ ద్వారా సినిమా విడుదల కానుంది.మారుతి జోనర్ లోనే కామెడీకి యాక్షన్ కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో చేశారు.ఇక థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి.
పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం – 6 కోట్లు
సీడెడ్ – 2.50 కోట్లు
ఆంధ్ర – 9 కోట్లు
మొత్తంగా తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.17.50 కోట్ల బిజినెస్ చేసింది.
రెస్టాఫ్ భారత్ – 0.50 కోట్లు
ఓవర్సీస్ – 1.20 కోట్లు
పక్కా కమర్షియల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అనిపించుకోవాలంటే బాక్సాపీస్ దగ్గర 20 కోట్లు రాబట్టాలి.గోపీచంద్ గత సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది.మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ కురుస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







