ఈద్ అల్-అదా సెలవులు.. బహ్రెయిన్ సర్క్యులర్
- July 01, 2022
బహ్రెయిన్ : అరాఫా, ఈద్ అల్-అదా సెలవులకు సంబంధించి సర్క్యులర్‌ను క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా విడుదల చేశారు. సర్క్యులర్ ప్రకారం.. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు అరాఫా, ఈద్ అల్-అధా రోజున వరుసగా జూలై 8- 11 తేదీలకు అనుగుణంగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదివారం అధికారిక సెలవుదినం కాబట్టి.. దానికి బదులుగా మంగళవారం (జూలై 12) సెలవు ఇవ్వబడుతుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..