పర్వత శ్రేణుల్లో నూతన రహదారి నిర్మిస్తున్న ఒమన్
- July 02, 2022
మస్కట్ : పర్వత శ్రేణుల్లో నూతన రహదారి నిర్మిస్తున్న సందర్భంగా రహదారుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో నడుస్తున్న యంత్రాంగం ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసింది.
రవాణా, సమాచార మరియు ఐటి మంత్రిత్వశాఖ ప్రతినిధుల బృందం మాట్లాడుతూ ఖసబ్ టిబట్ ప్రాంతాలను కలిపే తీర ప్రాంత రహదారి నిర్మాణం చేపట్టిన రహదారుల మంత్రిత్వశాఖ అందులో భాగంగా ఖసబ్ సీ దిబ పర్వత శ్రేణుల్లో ఉన్న అడ్డంకులను తొలగించి రహదారి నిర్మాణం చేపడుతుంది అని పేర్కొంది .అంతేకాకుండా ఈ నిర్మాణంలో సదరు మంత్రిత్వ శాఖకు రాయల్ ఒమన్ పోలీస్ శాఖ కూడా సహకరిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









