ఎమెర్జెన్సీ లైట్లను వాడటం పై హెచ్చరించిన దుబాయ్ పోలీసులు
- July 02, 2022
దుబాయ్: ఎమెర్జెన్సీ లైట్లను వాడటం పై నగర పౌరులను మరియు వాహన చోదకులను దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పోలిస్ ఎమెర్జెన్సీ లైట్లను పెట్టుకొని రెండు కార్లు రోడ్ల మీద నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఈ హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్న కల్నల్ జుమా బిన్ సువైదాన్ మాట్లాడుతూ పౌరుల భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో వాహన చోదకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతూనే ఈ చర్యలు చేపట్టకుండా ఉండాలంటే ట్రాఫిక్ చట్టాలను అతిక్రమణ చేయకూడదని పేర్కొన్నారు.
ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ఎమెర్జెన్సీ లైట్లను పెట్టుకొని రోడ్ల పై నిర్లక్ష్యంగా నడిపిన ఆ రెండు కార్లు యాజమానుల పై చర్యల గురించి మాట్లాడుతూ ఆ రెండు కార్లలో ఒకటి ఏమిరెట్స్ రోడ్డులో ,మరొకటి షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ రోడ్డు లో మా సిబ్బంది గమనించారు. వారి మీద శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







