గుర్తింపు కార్డులో మార్పుల కోసం నెల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి
- July 03, 2022
యూఏఈ: ఎమిరెట్స్ గుర్తింపు కార్డు లో మార్పుల కోసం సంబంధిత విభాగం లో నెల రోజుల ముందగానే దరఖాస్తు చేసుకోవాలి అని పౌరులు, కస్టమ్స్ మరియు పోర్టు భద్రతా సంస్థ(ICP) ప్రకటించింది.
కార్డుకు సంబంధించిన ఏటువంటి మార్పులు చేర్పులు చేయాలన్న ఆన్లైన్ ద్వారా Dh 50 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా మిగితా పనులు చక చక జరిగిపోతాయి అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సంస్థ వెబ్సైట్ లో మూడంచెల విధానం ద్వారా మీ గుర్తింపు కార్డుకు సంబంధించిన వివరాలు మార్చడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







