రాజ్​భవన్​కు ప్రధాని నరేంద్ర మోడీ

- July 03, 2022 , by Maagulf
రాజ్​భవన్​కు ప్రధాని నరేంద్ర మోడీ

హైదరాబాద్: పరేడ్​ గ్రౌండ్​లో విజయ సంకల్ప సభ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా రాజ్​భవన్​కు చేరుకున్నారు.గవర్నర్​ తమిళిసై మోడీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.రాత్రికి మోడీ ఇక్కడే బస చేయనున్నారు.

సికింద్రాబాద్​ పరేడ్​ మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతంగా ముగిసింది. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సభ అనంతరం మోడీ నేరుగా రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. రాజ్​భవన్​కు చేరుకున్న మోడీ కి గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com