అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్
- July 04, 2022
దుబాయ్ నుంచి భారత దేశానికి 300 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చెన్నై విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అంతేకాకుండా బంగారాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేసి కేసు నమోదు చేశారు.
జప్తు చేయబడిన బంగారం ధర సుమారు 10,000 డాలర్లు (భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.7,90,000). బంగారం మాత్రమే కాకుండా అతని దగ్గర 18,000 డాలర్లు విలువ చేసే ఎలక్ట్రానిక్స్, సిగేరెట్స్ మరియు మద్యం బాటిళ్లు ఉన్నాయి.
ఈ వారం ప్రారంభంలోనే సౌదీ అరేబియా నుండి ఢిల్లీ కి వచ్చిన ప్యాసింజర్ దగ్గర 28,000 డాలర్లు ఖరీదు చేసే 500 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. భారత దేశానికి సదరు వ్యక్తి దగ్గర బంగారాన్ని కడ్డీల రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







