ఏప్రిల్ 14న 'సుప్రీమ్' ఆడియో విడుదల
- April 11, 2016
సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఏప్రిల్ 14న నిర్వహించనున్నట్లు కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులతో సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కిషన్, సాయి కుమార్, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







