యూఏఈ.. జూలై 6 నుండి అల్-బుర్జ్ స్క్వేర్ మూసివేత
- July 06, 2022
యూఏఈ: జూలై 6 నుంచి పది రోజుల పాటు అల్-బుర్జ్ స్క్వేర్‌ను మూసివేస్తున్నట్లు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎమిరేట్‌లోని రోడ్ల అభివృద్ధిని పూర్తి చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి అధికార యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది. జూలై 6 (బుధవారం) నుండి జూలై 16 వరకు అల్ మినా స్ట్రీట్ నిర్వహణను పూర్తి చేయడానికి తాత్కాలికంగా రహదారిని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని, ట్రాఫిక్, డైరెక్షనల్ సిగ్నల్స్ ను అనుసరించాలని అధికార యంత్రాంగం కోరింది. పనుల వల్ల జరుగుతున్న అసౌకర్యానికి వాహనదారులకు అథారిటీ క్షమాపణలు చెప్పింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







