ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- July 06, 2022
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించారు. జులై 10(ఆదివారం) నుంచి జులై 14(గురువారం) వరకు మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించారు. జూలై 17(ఆదివారం) తిరిగి కార్యాలయాలు పునర్ ప్రారంభమవుతాయని అమిరి దివాన్ పేర్కొంది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సెలవుదినాలపై ప్రకటన చేస్తారని అమిరి దివాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







