ఒమన్‌లో అక్రమ బొగ్గు ఉత్పత్తి.. వ్యక్తులు అరెస్ట్
- July 07, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో ప్యాక్డ్ బొగ్గును ఉత్పత్తి చేయడం కోసం పెద్ద పెద్ద అడవి కలపను కాల్చిన ఆరోపణలపై ప్రవాస కార్మికులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని పర్యావరణ విభాగం, రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో పంపిణీ, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్యాక్డ్ బొగ్గును ఉత్పత్తి చేయడానికి పెద్ద మొత్తంలో అడవి కలపను తగులబెడుతున్న ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది. వన్యప్రాణులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







