ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవాసీయులు

- July 07, 2022 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవాసీయులు

కువైట్: కువైట్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం మంది ప్రవాసీయులు పనిచేస్తున్నారని తాజా నివేదిక సమాచారం.కువైట్ జాతీయ గణాంకాల సంస్థ ప్రకారం, ఈ సంవత్సరం మార్చ్ 31 నాటికి 451, 960 మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు వారిలో 362,133 మంది స్థానికులు కాగా, 89,827 మంది ప్రవాసీయులు పనిచేస్తున్నారని ఆ సంస్థ ప్రకటించిన నివేదికలో పొందుపరచడం జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com