సెక్యూరిటీ ఏజెన్సీల్లో సౌదీ వారికే ఉద్యోగాలు
- July 07, 2022
రియాద్: దేశానికి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీల్లో సౌదీ పౌరులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారికంగా ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సంస్థలకు సంబంధించిన భద్రత కల్పించే వాటిలో సౌదీ వారే ఉండాలని హుకుం జారీ చేసింది.
ఒకవేళ దీన్ని అతిక్రమించిన సెక్యూరిటీ ఏజెన్సీలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ప్రాసిక్యూషన్ అధికారికంగా ప్రకటించింది. అతిక్రమించిన సంస్థపై ఒక నెల మూసివేత మరియు SR 50,000 జరిమానా, సంస్థ లైెన్సు కూడా రద్దు చేయవచ్చు.
సెక్యూరిటీ ఏజెన్సీలు తమ ఉద్యోగుల పట్ల ఏ విధమైన కారణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి.అలాగే ఉద్యోగి యెక్క బీమా బాధ్యతలను సైతం తీసుకోవాలని ఆ దేశ మంత్రిత్వశాఖలతో కూడిన అంతర్గత మండలి ప్రకటించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







