308 ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన ఒమన్ సుల్తాన్
- July 08, 2022
మస్కట్: ఈద్ అల్ ఆధా పండుగ సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తరిఖ్ 308 ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 119 మంది విదేశీ ఖైదీలు ఉన్నట్లు రాయల్ ఒమన్ పోలీసు వర్గాల సమాచారం.
రాయల్ ఒమన్ పోలీసు వర్గాల అధికారిక ప్రకటన ప్రకారం, ఈద్ అల్ అధా 1443AH సందర్భంగా మరియు ఖైదీ ల కుటుంబ సభ్యుల విజ్ఞప్తుల మేరకు సుల్తాన్ వారికి క్షమాభిక్ష పెట్టినట్లు పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







