హజ్ యాత్రికుల కోసం 25,000 మంది వైద్య బృందం
- July 08, 2022
మినా: మక్కా మరియు మదీనా ను సంద్శించండానికి వచ్చే హజ్ యాత్రికుల కోసం అన్ని రకాల వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని సౌదీ అరేబియా అరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ అల్ అబ్దాలి తెలిపారు.
హజ్ యాత్రికుల సౌకర్యార్థం సరైన వసతులతో కూడిన హాస్పిటల్స్ మరియు ఇతరత్రా సదుపాయాలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే వీరందరి కోసం 25,000 మంది వైద్య బృందం కూడా ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
డాక్టర్ మొహమ్మద్ మాట్లాడుతూ, వేలాది మంది యాత్రికుల వచ్చే ఈ సమయంలో ఏటువంటి అంటు వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే ఏకా కాలంలో 53,000 మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







