యూఏఈ ఛైల్డ్ రైట్స్ చట్టాన్ని జారీ చేసిన ప్రెసిడెంట్
- April 12, 2016
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఫెడరల్ లా నెంబర్ 3 ఆఫ్ 2016ని జారీ చేశారు. చైల్డ్ రైట్స్‌కి సంబంధించిన చట్టం ఇది. చట్టానికి సంబంధించి రెగ్యులేషన్ని ఆరు నెలల్లోగా క్యాబినెట్ జారీ చేయనుంది. అధికారిక గెజిట్‌లో ఈ విషయాల్ని పొందుపర్చుతారు. గెజిట్‌లో ఇష్యూ జారీ చేసిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక









