వేర్వేరు ప్రాంతాల్లో ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించనున్న దుబాయ్ పోలీస్
- July 08, 2022
దుబాయ్: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించబోటున్నట్లు దుబాయ్ సాధారణ పోలీస్ విభాగం తెలిపింది.
జబీల్ మసీదు ఉన్న జబీల్ ప్రాంతం మరియు అల్ మంఖోల్ ప్రార్థన స్థలల్లో ఈద్ అల్ అధా ను పురస్కారించుకొని ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించబొతున్నట్లు దుబాయ్ సాధారణ పోలీస్ భద్రతా మరియు అత్యవసరం విభాగం అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతీ తెలిపారు.
ఘైతీ కొనసాగిస్తూ దుబాయ్ సంప్రదాయం ప్రకారం ఈద్ అల్ ఫిత్రా మరియు ఈద్ అల్ అధా సందర్భంగా ఫిరంగి ప్రదర్శనలు ప్రారంభించి రంజాన్ పండుగ సందర్భంగా ఆపేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







