హ్యాకర్ల తాకిడి గురించి హెచ్చరించిన మోక్
- July 09, 2022
కువైట్: మీ ఫోన్ కు వచ్చే అవాంచితమైన మరియు అనుమానిత ఈమెయిల్స్, మేసేజిలు మరియు లింకులు తెరవద్దని సమాచార మంత్రిత్వశాఖ పౌరులను హెచ్చరిక జారీ చేసింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మిషాల్ అల్ జైద్ మాట్లాడుతూ తమ మంత్రిత్వశాఖ మరియు ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఏటువంటి మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి మీ ఫోన్ కు రావని వెల్లడించారు.
ఇటీవల కాలంలో దేశంలో సైబర్ నేరగాళ్లు సంఖ్య అధికంగా ఉన్న సందర్భంగా పౌరులను అప్రమత్తం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఇటువంటి అసంబద్ధ మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి ప్రజలు తీవ్రంగా పరిగణించాలని అల్ జైద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







