అబుధాబిలో సందడిగా ఈద్ బాణాసంచా వేడుక
- July 10, 2022
అబుధాబి: ఈద్ అల్-అదా మొదటి రోజు వేడుకల్లో భాగంగా రాజధాని అబుధాబిలో ప్రత్యేకమైన బాణసంచా వేడుకను నిర్వహించారు.ఈ వేడుకను వేలాది మంది ప్రజలు వీక్షించారు.ఎమిరేట్స్ ప్యాలెస్‌కి ఎదురుగా ఉన్న సముద్ర ప్రాంతం నుండి అబుధాబి కార్నిచ్, బ్రేక్‌వాటర్ ప్రాంతం, అల్ మరియా ద్వీపం ప్రాంతంలో రాత్రి తొమ్మిది గంటలకు బాణసంచా వేడుక ప్రారంభమైంది. పండుగను ఆనందకర వాతావరణంలో ఎంజాయ్ చేసేందుకు ప్రజలు మధ్యాహ్నం నుండే పబ్లిక్ పార్కులలో బారులు తీరారు.ఈద్ సందర్భంగా ఏర్పాటుచేసిన అనేక ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ లలో ప్రజల సందడి నెలకొన్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







