భారత్ కరోనా అప్డేట్
- July 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.కొన్ని రోజులుగా 18 వేలకు పైనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.దేశంలో గత 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. వాటి శాతం 0.30గా ఉన్నట్లు వివరించింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,36,22,651 కేసులు, 5,25,428 మరణాలు నమోదయ్యాయని తెలిపింది.అలాగే, 98.50 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 14,553 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,68,533గా ఉందని వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







