70,000 మంది ప్రయాణించారు

- July 10, 2022 , by Maagulf
70,000 మంది ప్రయాణించారు

కువైట్: ఈద్ అల్ అధా సందర్భంగా  సందర్శకుల తాకిడితో మొదటి రోజు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది. 

అధికారిక సమాచారం ప్రకారం మొదటి రోజు 280 విమానాల ద్వారా 70,000 వేల మంది ప్రయాణికులు దుబాయ్ , సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ మరియు యూరోప్ లోని వివిధ దేశాలకు ప్రయాణించారు. 

చాలా మంది ప్రయాణికులు తమ విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకున్నారు అని విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com