13,397 మంది అక్రమ నివాసితులను అరెస్ట్ చేశారు
- July 10, 2022
రియాద్: ఈ వారంలో కార్మిక మరియు భద్రతా నియంత్రణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దేశంలో నివసిస్తున్న 13,397 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారిక సమాచారం.
అరెస్ట్ చేసిన వారిలో 8,388 మంది అక్రమ నివాసాలు ఏర్పరచుకున్న వారు కాగా, మరో 3,044 మంది దేశ భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న వారు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







