తెలంగాణ కరోనా అప్డేట్
- July 10, 2022
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం 459 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అత్యధికంగా 323 కేసులు జిహెచ్ఎంసిలో నమోదయ్యాయి. ఆ తర్వాత 40 కేసులు రంగారెడ్డి జిల్లాలో, 29 కేసులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నమోదయమ్యాయి.
ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 5,180కి చేరుకుంది.గడిచిన 24 గంటల్లో 468 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,96,833కి చేరుకుందని కోవిడ్ హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ ఆదివారం 22,193 కోవిడ్ రాపిడ్ పరీక్షలను నిర్వహించింది. వాటిలో 127 నమూనాల ఫలితాలు రావాల్సివుంది. మొత్తంమీద ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 3,58,62,191 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది. మొత్తం కోవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 8,06,124 కాగా.. రికవరీ రేటు 98.85 శాతం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







