ఏడుగురు స్లాటర్ మెన్స్ అరెస్ట్
- July 11, 2022
కువైట్: ఈద్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురు స్లాటర్ మెన్స్ ను కబీర్ మున్సిపాలిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈద్ ను పురస్కరించుకొని ముబారక్ అల్ కబీర్ మున్సిపాలిటీ ఇంజినీర్ మజేద్ అల్ ముతైరీ నేతృత్వంలోని తనఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ముబారక్ అల్ కబెర్ గవర్నరేట్లో వర్క్, శుభ్రత చట్టాన్ని ఉల్లంఘించి గొర్రెలను వధించేందుకు ఇళ్లకు వెళ్లిన ఏడుగురు స్లాటర్ మెన్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







