ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ మరణంపై కింగ్ హమద్ సంతాపం

- July 11, 2022 , by Maagulf
ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ మరణంపై కింగ్ హమద్ సంతాపం

మనామా: ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ బిన్ తుర్కీ బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ మరణం పట్ల బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపాన్ని తెలియజేసారు. ఈ మేరకు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్‌కు తన సంతాప సందేశాన్ని పంపించారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలిగించాలని, రాజ కుటుంబానికి ఓదార్పు, ధైర్యాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com