భారత్ కరోనా అప్డేట్
- July 12, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తి కోనసాగుతుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,265 మంది కరోనా నుంచి కోలుకోగా… 20 మంది మృతి చెందారు. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,043కి చేరుకున్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,52,944కు చేరుకుంది. వీరిలో 4,29,96,427 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 3.23 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 10,64,038 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







