ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సౌదీ యువరాజు

- July 12, 2022 , by Maagulf
ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సౌదీ యువరాజు

రియాద్: ప్రాంతీయ నాయకులకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ లు యువరాజుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ప్రారంభమైన ఈద్ అల్-అదా ఈ మంగళవారంతో ముగుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com