ఖురియాత్‌లో నీటమునిగి ప్రవాసుడు మృతి
- July 12, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ ఖురియాత్లోని వరద ప్రవాహంలో ఇద్దరు ప్రవాసులు చిక్కుకుపోయారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరి ఆచూకి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ ఖురియాత్లోని వాడి అల్ అరబియిన్ స్ట్రీమ్‌లో ఇద్దరు వరద ప్రవాహంలో చిక్కుకున్నారని సమాచారం అందిందని, వెంటనే రెస్క్యూ బృందాలు సంఘలనా స్థలానికి చేరుకొని ఒకరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మరోకరు ప్రవాహంలో కొట్టుకుపోయాడని.. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







