ద్రవ్య లోటు భర్తీకి కువైట్ ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యలు
- July 12, 2022
కువైట్: ప్రస్తుత బడ్జెట్లో గత ద్రవ్య లోటును పూడ్చుకోవాలని మంత్రిత్వ శాఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఖర్చులు మరియు లోటులు. గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి ద్రవ్యలోటు ఉన్న విషయం తెలిసిందే. ద్రవ్యలోటు నేపథ్యంలో ప్రభుత్వం వార్షిక అత్యవసర ఖర్చులకు బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించింది. కువైట్ గ్రాడ్యుయేట్లను విశ్వవిద్యాలయాలు, ఉన్నత - మధ్యతరగతి ఇన్స్టిట్యూట్లలో నియమించడానికి అయ్యే ఖర్చులను బడ్జెట్ మార్పులు కవర్ చేస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యార్హతలు లేని కువైటీలను ఎంపిక చేసుకునేందుకు అయ్యే ఖర్చులు, కువైటీల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఖర్చులు కూడా ఇందులో కవర్ అవ్వనున్నాయి. అలాగే నాన్-కువైట్లకు కూడా కువైట్ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. కాగా, న్యాయవ్యవస్థ జారీ చేసిన డిక్రీలు, రూలింగ్స్ మేరకు నిధులను కేటాయించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







