అబుధాబి అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం
- July 13, 2022
అబుదాభి: నగరంలోని అల్ జహియా ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ లో బుధవారం మంటలు చెలరేగాయి. అబుధాబి పోలీసులు మరియు సివిల్ డిఫెన్స్ బృందాల అధికారిక ట్విట్ ప్రకారం అల్ జహియా లోని అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి , వాటిని అదుపు చేయడమే కాకుండా ప్రమాదం సంభవించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం సంభవించింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!









