'ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2022'లో ఒకటిగా నిలిచిన దోహా
- July 14, 2022
దోహా: 'ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2022'లో ఒకటిగా దోహా ఎంపికైంది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా 50 ప్రదేశాలతో ఈ జాబితాను రూపొందించింది. దోహా, ఖతార్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఈ నవంబర్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులకు స్వాగతం పలికేందుకు ఖతార్ చేస్తున్న ఆతిథ్య సన్నాహాలను ఈ మ్యాగజైన్ హైలైట్ చేసింది. 'ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2022'లో గల్ఫ్ ప్రాంతం నుంచి దోహాతోపాటు యూఏఈలోని రాస్ అల్ ఖైమా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







