హజ్ యాత్రికులకు పీసిఆర్ టెస్ట్
- July 13, 2022
కువైట్: హజ్ యాత్రను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న యాత్రికులకు 3 రోజుల్లోనే పీసిఆర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
టెస్ట్ లను నిర్వహించే జబెర్ అల్ అహ్మద్ హాస్పిటల్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, జబెర్ బ్రిడ్జి కేంద్రం సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ ఇవి కాకుండా ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రైవేట్ కేంద్రాల్లో సైతం ఈ టెస్ట్ అందుబాటులో ఉంటుంది.టెస్ట్ కు సంబంధించిన ఫలితాన్ని ఇమ్యూన్ యాప్ లో చూసుకోవచ్చు అని పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







