హజ్ విజయవంతం.. సౌదీ రాజు సల్మాన్‌కు అభినందనలు
- July 14, 2022
రియాద్: హజ్ సీజన్ విజయవంతం అయినందుకు సౌదీ అరేబియా రాజు సల్మాన్‌కు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అభినందనలు తెలిపారు. ఈద్ అల్-అదా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బహ్రెయిన్ కౌంటర్ కింగ్ హమద్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్ లు కూడా కింగ్ సల్మాన్ కు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









