సౌదీలో మంకీపాక్స్ తొలికేసు నమోదు
- July 15, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో మొదటి మంకీపాక్స్ కేసును గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి విదేశీ పర్యటన తర్వాత రియాద్కు తిరిగి వచ్చాడని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వ్యక్తి వైద్య సంరక్షణలో ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంకీపాక్స్ కేసులను పర్యవేక్షించడానికి, ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపింది. మంకీపాక్స్ కేసులను ఎలా ఎదుర్కోవాలో అధికారులు ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలకు మార్గదర్శకాలను జారీ చేశారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







