గగనతలం ప్రారంభించిన సౌదీ అరేబియా
- July 15, 2022
జెడ్డా: ఇతర దేశాల విమానాలు తమ రాక పొకల కోసం తమ గగనతలం ప్రారంభించినట్లు సౌదీ అరేబియా పౌర విమానయాన సంస్థ (GACA) అధికారికంగా ప్రకటించింది.
ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగానే మూడు ఖండాలకు వారధిగా ఉన్న తమ దేశం విమాన హబ్ గా నిలిచేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు