షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్ లలో భారీ వర్షాలు

- July 15, 2022 , by Maagulf
షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్ లలో భారీ వర్షాలు

షార్జా: యూఏఈ వ్యాప్తంగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. షార్జా , రాస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

జాతీయ వాతావరణ శాఖ (NCM) ప్రకారం దేశవ్యాప్తంగా ఉరుములతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com