బాటేల్కోను సందర్శించిన మంత్రి
- July 15, 2022
మనామా: గుడైబీయా లోని బాటేల్కో (చిన్నారుల సంక్షేమ వసతి గృహం) ను క్షేత్ర స్థాయి పర్యాటనలో భాగంగా సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి ఒసామా బిన్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులతో పరిస్థితులను మరియు పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వాటిని సమీక్షించారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించడానికి 998 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
పిల్లలపై ఏటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని , బాధితులకు అండగా నిలుస్తూ రావాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాటెల్కో లో 18 సంవత్సరాలు లోపు ఉన్న అందరితో మంత్రి మాట్లాడారు.
చిన్నారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..