జెడ్డా సమ్మిట్‌కు క్రౌన్ ప్రిన్స్

- July 16, 2022 , by Maagulf
జెడ్డా సమ్మిట్‌కు క్రౌన్ ప్రిన్స్

కువైట్: జెద్దా సెక్యూరిటీ అండ్ డెవలప్‌మెంట్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ప్రతినిధి క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా సౌదీ అరేబియాకు వెళ్లారు. భద్రత, ఇంధన సహకారంపై దృష్టి సారించే కీలక చర్చల కోసం ఆరు దేశాల GCC నాయకులు శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో చర్చలు జరుపనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com