జర్మనీ నుంచి బయలుదేరిన ఒమన్ సుల్తాన్
- July 16, 2022
బెర్లిన్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ మూడు రోజుల అధికారిక పర్యటన తర్వాత జర్మనీ నుండి బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా జర్మన్ అధ్యక్షుడు డాక్టర్ ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్మీర్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌లతో చర్చలు జరిపారు. సుల్తాన్ వెంట రాయల్ ఆఫీస్ మంత్రి జనరల్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ, విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ, డాక్టర్ హమద్ సయీద్ అల్ ఔఫీ, ప్రైవేట్ ఆఫీస్ హెడ్ అబ్దుస్సలాం మొహమ్మద్ అల్ ముర్షిదీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్, ఇంజి. సలీం నాసర్ అల్ ఔఫీ, ఇంధనం, ఖనిజాల మంత్రి మరియు సయ్యద్ డాక్టర్ సుల్తాన్ యారుబ్ అల్ బుసైదీలతో కూడిన అధికారిక ప్రతినిధి బృందం కూడా ఉంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







