ఖతార్‌లో ఒకేరోజు 900 కొవిడ్-19 కేసులు నమోదు
- July 16, 2022
దోహా: ఖతార్ లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. జూలై 15న (గత 24 గంటల్లో) 900 కంటే ఎక్కువ కోవిడ్-19 కేసులు నమోదయినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 971 రికార్డు కాగా.. అందులో 824 మంది కమ్యూనిటీ, 147 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,789. అయితే తాజాగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని, గత 24 గంటల్లో 629 మంది రోగులు కోవిడ్ -19 నుండి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే గత 24 గంటల్లో ఒకరు ఐసీయూలో చేరడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్న రోగుల సంఖ్య 4కి చేరుకుంది. ఇప్పటి వరకు కోవిడ్-19 మొత్తం 7,278,111కి వ్యాక్సిన్ డోస్‌లు, 1,801,768 మందికి వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లు అందజేసినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







