జీసీసీ గుర్తింపు కార్డులతో ప్రవేశానికి బహ్రెయిన్ అనుమతి
- July 16, 2022
బహ్రెయిన్ : గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) పౌరులందరినీ వారి ID కార్డ్‌లు లేదా పాస్‌పోర్ట్‌లతో ముందస్తు అనుమతి లేకుండా బహ్రెయిన్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తున్నట్లు బహ్రెయిన్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాలు (NPRA) ప్రకటించింది. ట్రావెల్ డాక్యుమెంట్ పద్ధతిగా ID కార్డ్‌లను అనుమతించే విధానాన్ని పునఃప్రారంభించాలని GCC దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీఆర్ఏ తెలిపింది. తాజా నిర్ణయంతో అన్ని GCC దేశాలకు బహ్రెయిన్ల ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ఎన్పీఆర్ఏ పేర్కొంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







