జెడ్డా వెళ్ళిన యూఏఈ అధ్యక్షుడు
- July 16, 2022
జెడ్డా: అరేబియా దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు రావడం జరిగంది.
అమెరికా అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ జెడ్డా కు రావడం జరిగింది.
గల్ఫ్ సమ్మిట్‌లో కీలకమైన ఇరాక్ , జోర్డాన్ మరియు ఈజిప్ట్ దేశాల అధినేతలు సైతం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









